నీతా అంబానీ రెగ్యులర్ గా... ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉంటారట. ఆ జ్యూస్ కారణంగానే ఆమె అంత యవ్వనంగా కనపడుతుండటం విశేషం.
బీట్‌రూట్ జ్యూస్‌లో విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయి.