బికినీ టాప్ రివర్స్.. కొత్త ట్రెండ్ కి తెర లేపిన మౌనిరాయ్

Published : Aug 18, 2021, 12:08 PM IST

బికినీ టాప్ ని ఆమె డిఫరెంట్ గా రివర్స్ లో వేసుకోవడం గమనార్హం. ఆ నలుపు రంగు బికినీ  లో ఆమె మేని ఛాయ మరింత మెరిసిపోతోంది.

PREV
19
బికినీ టాప్ రివర్స్.. కొత్త ట్రెండ్ కి తెర లేపిన మౌనిరాయ్
బాలీవుడ్ నటి మౌనీరాయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. ఆమె నటించిన హిందీ సీరియల్ నాగిని.. విశేష ఆదరణ పొందింది. దీంతో.. ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోనూ ఆమె అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Mouni Roy

29
ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే.. ఆమె ఫ్యాషన్ సెన్స్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆమె ఎప్పటికప్పుడు.. కొత్త రకం ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటారు.

Mouni Roy

39
తాజాగా.. ఆమె తన సోషల్ మీడియాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే.. ఆ బికినీని .. ఆమె డిఫరెంట్ స్టైల్ లో.. ప్రజెంట్ చేయడం విశేషం.
తాజాగా.. ఆమె తన సోషల్ మీడియాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే.. ఆ బికినీని .. ఆమె డిఫరెంట్ స్టైల్ లో.. ప్రజెంట్ చేయడం విశేషం.
49
బికినీ టాప్ ని ఆమె డిఫరెంట్ గా రివర్స్ లో వేసుకోవడం గమనార్హం. ఆ నలుపు రంగు బికినీ లో ఆమె మేని ఛాయ మరింత మెరిసిపోతోంది.

Mouni Roy

59
దానికి తోడు... మెడలో బంగారు రంగు గోలుసులు.. మరింత ఆకర్షణగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Mouni Roy

69
మీరుకూడా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవ్వాలి అనుకుంటే.. ఈ కింది రూల్స్ ఫాలో అవ్వండి.

Mouni Roy

79
స్టెప్ 1. రివర్స్ టాప్ బికినీ వేసుకోవాలి అనుకుంటే.. ముందుగా.. స్ట్రింగ్ బికినీ టాప్ ని ఎంచుకోవాలి. దానిని రివర్స్ వేసుకున్నా కూడా.. స్టైలిష్ గా కనపడుతుంది.

Mouni Roy

89
స్టెప్2. అయితే.. ఈ బికినీ లో అసభ్యంగా కనిపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Mouni Roy

99
స్టెప్3.. మెడలో ఫంకీ గా ఉండే చైన్స్ లేదా.. నడుముకి కూడా సన్నటి చైన్స్ లాంటివి ధరించవచ్చు. ఇక అదనంగా ఆకర్షించడానికి.. కళ్లకి సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవచ్చు. స్టెప్4.. ఇక బికినీ వేసుకున్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.

Mouni Roy

click me!

Recommended Stories