ఎండాకాలం, వర్షాకాలం.. ఇలా కాలంతో సంబంధం లేకుండా చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసవరం ఎంతగానో ఉంది. వాతావరణంలో కాలుష్యం, దుమ్ము, చెమట వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోయి.. జిడ్డుగా, నిస్తేజంగా మారుతుంది. దీని వల్ల ముఖంలో కాంతి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే.. బెస్ట్ స్కిన్ టోనర్ ని ఎంచుకోవాలి. ఆ స్కిన్ టోనర్ గా రోజ్ వాటర్ ని ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.
undefined
ప్రతిరోజూ.. రోజ్ వాటర్ ని వాడటం వల్ల ముఖం అందంగా.. కాంతివంతంగా మారుతుందట. అంతేకాకుండా.. దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇఫ్పుడు చూద్దాం..
rose water
రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయం చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ.. కనిపించే ముడతలను తొలగించడానికి రోజ్ వాటర్ సహాయం చేస్తుంది.
rose water
ఎలాంటి చర్మానికైనా రోజ్ వాటర్ బాగా సెట్ అవుతుంది. రోజ్ వాటర్ ని బెస్ట్ స్కిన్ టోనర్ గా చెప్పొచ్చు. ఖరీదైన స్కిన్ టోనర్ కి బదులుగా... రోజ్ వాటర్ ని ఎంచుకోవచ్చు.
Rose water
1.చర్మం మీది మొటిమలు, నల్లమచ్చలు పొగొట్టడానికీ.. రోజ్ వాటర్ ని ఏదైనా కాటన్ వస్త్రంలో నానపెట్టి.. తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి.
Rose Water
2. రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ చర్మ రంగును మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.
rose water
3.రోజ్ వాటర్ ఏ రకం చర్మానికైనా అనుకూలంగా ఉంటుంది. రోజ్ వాటర్ మంచి స్కిన్ టోనరగా పనిచేస్తుంది.
undefined
4.ముఖం మీద పేర్కొన్న మురికీ, నూనె, జిడ్డు లాంటి వాటిని కూడా రోజ్ వాటర్ తొలగిస్తుంది. అందాన్ని కాపడటానికి సహాయం చేస్తుంది. పీహెచ్ స్థాయిని నిర్వహించడానికి కాపాడుతుంది.
Rose water
4.ముఖం మీద పేర్కొన్న మురికీ, నూనె, జిడ్డు లాంటి వాటిని కూడా రోజ్ వాటర్ తొలగిస్తుంది. అందాన్ని కాపడటానికి సహాయం చేస్తుంది. పీహెచ్ స్థాయిని నిర్వహించడానికి కాపాడుతుంది.
undefined
5. మేకప్ తొలగించడానికి కూడా రోజ్ వాటర్ బాగా పనిచేస్తుంది.
undefined