సమ్మర్ స్పెషల్.. వైట్ కలర్ శారీలో దేవతలా నయనతార..

First Published | Jun 11, 2021, 11:55 AM IST

విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

లేడీ సూపర్ స్టార్ నయనతార కి దక్షిణాదిన విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆమె అందానికి, అభినయానికి ఎవరైనా దాసోహం అనాల్సిందే. ఎలాంటి డ్రెస్ లో అయినా సరే నయనతార అందంగానే కనపడతారు. ఇక చీరలో అయితే.. ఆమె అందం మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఇదిగో ఈ ఫోటోలే సాక్ష్యం.
undefined
తాజాగా.. నయనతార తన సోషల్ మీడియాలో చీర కట్టుకున్న ఫోటోలను షేర్ చేశారు. క్రీమ్ కలర్ శారీ.. దానికి బంగారు అంచు ఉన్న చీరలో ఆమె చాలా అందంగా కనపడుతున్నారు.
undefined

Latest Videos


విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.
undefined
మలయాళీలో జరీ (బంగారు దారం) ను సూచించే కసావు అనే పదం నుండి ఈ చీర వచ్చింది. సాంప్రదాయకంగా కేరళలో ధరించే చీర సరిహద్దులో కసావు థ్రెడ్ ఉపయోగిస్తారు.
undefined
నయనతార కేరళకు చెందిన అమ్మాయి అన్న విషయం మనకు తెలిసిందే. అందుకే.. ఈ నేపథ్యంలో ఆమె కూడా ఈ చీర ధరించారు.
undefined
సింపుల్ మేకప్ తో.. నయనతార కనిపిస్తున్నారు. చెవులకు చిన్న స్టడ్స్, చేతికి ఒక గాజు ధరించారు. వెనక జుట్టును ముడిలాగా వేసుకొని పూలతో అలంకరించుకున్నారు. ఆమె ఎలాంటి జ్యూవెలరీ ధరించకున్నా.. చాలా అందంగా కనపడుతున్నారు. ఈ చీర సమ్మర్ లో కట్టుకోవడానికి చాలా హాయిగా ఉంటుంది.
undefined
click me!