46 ఏళ్ల వయసులో పాతికేళ్ల అందం.. సాగరకన్య బ్యూటీ సీక్రెట్ ఇదే..!

Published : Jun 09, 2021, 02:10 PM IST

ఈ వయసులోనూ ఆమె పాతికేళ్ల పడుచుపిల్లలా కనిపిస్తున్నారు. అందుకే అందం, ఫిట్నెస్ విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్తలే కారణం. మరి ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

PREV
113
46 ఏళ్ల వయసులో పాతికేళ్ల అందం.. సాగరకన్య బ్యూటీ సీక్రెట్ ఇదే..!

‘సాగర కన్య’ ఈ పేరు వినపడగానే.. తెలుగు ప్రజలకు ముందుగా గుర్తుకువచ్చే అందం శిల్పా శెట్టి. ఆ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కాగా.. ఆ సినిమా సమయంలో ఆమె ఎంత అందంగా ఉన్నారో.. ఇప్పటికీ అదే అందంతో ఆకట్టుకుంటున్నారు.

213

ఇటీవల ఆమె తన 46వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కాగా.. ఈ వయసులోనూ ఆమె పాతికేళ్ల పడుచుపిల్లలా కనిపిస్తున్నారు. అందుకే అందం, ఫిట్నెస్ విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్తలే కారణం. మరి ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

313

ఇప్పటికే వన్నె తరగని అందంతో ఆమె కనిపించడానికి ప్రతిరోజూ అన్ని రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. కార్డియో, వర్కౌట్స్, యోగా ఇలా అన్నీ  చేస్తుంటారు. వారంలో ఐదు రోజులు మాత్రమే కసరత్తులు చేస్తారు. దానిలో రెండు రోజులు యోగా, ఒక రోజు కార్డియో, మరో రెండు రోజులు ట్రైనీ దగ్గర కసరత్తులు చేస్తారు.
 
413

ఆమె చేసే వర్కౌట్స్ కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి అప్పర్ బాడీ వర్కౌట్స్ కాగా.. మరొకటి లోయర్ బాడీ వర్కౌట్స్. 

513

అయితే. వర్కౌట్స్ సమయంలో ఎక్కువ బరువు ఉన్నవి కాకుండా.. తక్కువ బరువు ఉన్నవాటిపై ఆమె ఎక్కువ దృష్టిపెడతారట. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా తర్వాత పది నిమిషాలు మెడిటేషన్ కూడా చేస్తారు.

613

శిల్పాశెట్టి ప్రతిరోజూ 1800 క్యాలరీల ఆహారం తీసుకుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి, కలబంద జ్యూస్ తాగుతారు. తక్కువ మొత్తంలో కార్బో హైడ్రేట్స్ కూడా తీసుకుంటారు. వంట చేయడానికి ఆలివ్ ఆయిల్ ని ఉపయోగిస్తారు.
 
713

ఇక అల్పాహారం గా ఒక కప్పు గంజి, ఒక కప్పు టీ తాగుతారు. తర్వాత వర్కౌట్స్ చేసి ఆ తర్వాత రెండు ప్రోటీన్ షేక్స్, రెండు డేట్స్, 8 కిస్ మిస్ లు తింటారు.

813

మల్టీ గ్రెయిన్స్ తో తయారు చేసిన ఒక రోటీ, చికెన్, కాయ ధాన్యాలు, రిఫైన్డ్ ఆయిత్ చేసిన కూరగాయలను మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటారు.

913

ఒక మధ్యాహ్నం ఒక కప్పు గ్రీన్ టీ, సోయా మిల్క్ తీసుకుంటారు. సాయంత్రం ఒక యాపిల్, ఇక రాత్రి సలాడ్ తింటారు. ఈ డైట్ ప్లాన్ ని ఆమె వారానికి ఆరు రోజులు ఫాలో అవుతారు.

1013

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత.. అంటే గతేడాది నుంచి శిల్పా పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయారు. అంతకముందు నాన్ వెజ్ తినేవారు. ఇప్పుడు మానేశారు.

1113

కొన్ని అలవాట్లు మార్చుకోవడం కష్టంగా ఉంటుంది కానీ.. అసాధ్యమైతే కాదని ఆమె అన్నారు. అందుకే తాను పూర్తిగా వెజిటేరియన్ గా మారినట్లు చెప్పారు. జంతువులను చంపి తినడం మంచిది కాదని అనిపించిందని.. దాని వల్లే పకృతి వైపరీత్ాయలు వస్తున్నాయని భావించి మానేసినట్లు చెప్పారు.

1213

వెజిటేరియన్ గా మారడం వల్ల కేవలం జంతువులకు మాత్రమే కాదు.. మన గుండెకు కూడా మంచి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. 

1313

చిన్నప్పటి నుంచి చికెన్, చేపలు తినకుండా అసలు భోజనం చేసేదానిని కాదని.. ఇప్పుడు ఆ అలవాటు పూర్తిగా మార్చుకున్నట్లు ఆమె చెప్పడం విశేషం. 

click me!

Recommended Stories