టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి పోయింది హీరోయిన్ తాప్సి(Tapsee). ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. 34 ఏళ్ళ తాప్సీ కూడా ఇప్పటి వరకూ పెళ్ళి పీఠలు ఎక్కలేదు. ఆడవాళ్ళు భర్త కాళ్ళకిందకాదు.. స్వతంత్రంగా బ్రతకాలి అనే భావజాలంలో ఉండే తాప్సీ.. పురుష అధికారాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. కాకపోతే డెన్మార్క్ కు చెందిన బ్యాట్మెంటెన్ స్టార్ మాథురిస్ బో తో రిలేషన్ లో ఉంది తాప్సీ(Tapsee).