రొమ్ము (బ్రెస్ట్) మహిళల్లో చాలా సున్నితమైన భాగం. ఈ విషయం మనకు తెలిసినా.. ఎందుకు దాని విషయంలో పెద్దగా శ్రద్ధ చూపించం. చాలా మంది కనీసం తమ బ్రెస్ట్ లో వస్తున్న మార్పులను కూడా గమనించరు. కానీ.. ఈ బ్రెస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. దాని సైజ్ సడెన్ గా మారుతుండం కూడా అనారోగ్యానికి సింబల్ అనే విషయాన్ని గుర్తించాలంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల అలవాట్ల కారణంగా.. మన రొమ్ములు అనారోగ్యానికి గురౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మన బ్రెస్ట్ అందంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని రకాల అలావాట్లకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బ్రెస్ట్ అందంగా కనిపించాలంటే.. బ్రా ధరించడం తప్పనిసరి. అయితే.. చాలా మంది తమ సైజు కి తగినవి కాకుండా.. తక్కువ సైజు లేదా.. ఎక్కువ సైజువి ధరిస్తూ ఉంటారు. తక్కువ సైజువి ధరించడం వల్ల రొమ్ము వద్ద స్వెల్లింగ్ వచ్చే ప్రమాదం ఉంది. దాని వల్ల ఆ ప్రాంతంలో వాపు వస్తుంది.

అంతేకాదు..బిగుతుగా ఉండే బ్రా వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని వల్ల మెడ, భుజం, వెన్నుముక వంటి ప్రాంతాల్లో నొప్పులు రావడం మొదలౌతాయి.

చాలా మందికి రొమ్ము వద్ద కూడా అవాంఛిత రోమాలు వస్తూ ఉంటాయి. వాటిని తొలగించడానికి రేజర్ వంటివి వాడుతుంటారు. దాని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

రొమ్ము సైజు పెరగడానికి చాలా మంది ఇంజెక్షన్లు చేయించుకుంటూ ఉంటారు. దాని వల్ల రొమ్ములూ ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందట.

పొగతాగడం వల్ల ఊపరితిత్తులు, గుండె పనితీరు సరిగా ఉండదని మనకు తెలిసిందే. అయితే.. రొమ్ముకు కూడా అంతమంచిది కాదట. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. కెఫైన్ కూడా ఎక్కువగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.

జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో.. జాగింగ్, వాకింగ్ లాంటివి చేసే సమయంలో.. బ్రా అస్సలు ధరించకూడదట. దాని వల్ల కూడా ఎక్కువ ప్రమాదం ఉంటుందట. కంఫర్ట్ కూడా ఉండదట.

చాలా మంది స్ట్రాప్ లేకుండా డక్ట్ టేప్ ఉండే బ్రాలు ధరిస్తారు. అయితే.. వాటిని ధరించడం వల్ల దురద, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ వంటి వస్తాయట.

అంతేకాదు బ్రా స్ట్రాప్ టైట్ గా ఉండే బ్రా కూడా వేసుకోకూడదు. దాని వల్ల మరిన్ని ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వారానికి కనీసం రెండుసార్లు అయినా.. మీ రొమ్ములను నూనెతో మసాజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. అవి ఆరోగ్యంగా ఉంటాయట.