మోడ్రన్ లుక్ లో మను భకర్.. ఇలా ఎప్పుడైనా చూశారా..?

First Published | Aug 7, 2024, 3:38 PM IST

మను భకర్.. కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాదు.. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ అందరినీ ఆకట్టుకోగలదు.

manu bhaker

మను భకర్... ప్రస్తుతం ఈ పేరు దేశంలో మార్మోగిపోతోంది. ప్రస్తుతం పారిస్ లో ఒలపింక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఒలంపిక్స్ లో  ఇండియన్ షూటర్ గా.. మను భకర్ పాల్గొంటోంది. అక్కడ తన ఆటతో ఆకట్టుకున్న మను భకర్.. అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది.
 

మను భకర్.. కేవలం క్రీడాకారిణిగా మాత్రమే కాదు.. తన ఫ్యాషన్ సెన్స్ తోనూ అందరినీ ఆకట్టుకోగలదు. అప్పుడప్పుడు మోడ్రన్ లుక్ లో దర్శనమిస్తూ.. అందరి మనసుదోచేస్తోంది.  ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


మను ఎక్కువగా  కాసువల్, ట్రెండీ అవుట్‌ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. సింప్లిసిటీ , క్లాసీ లుక్స్ మిక్స్ చేసి, మను భకర్ తనదైన స్టైల్‌ను చూపిస్తున్నారు.

ఫోటో షూట్స్ లేదా ప్రాముఖ్యమైన ఈవెంట్స్ లో, ఆమె తరచుగా మోడ్రన్ దుస్తులతో పాటు స్టైలిష్ హెయిర్‌డోస్, యాక్సెసరీస్‌తో కనిపిస్తారు. మోడ్రన్ లుక్‌లో కూడా ఆమె తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉంటారు.

ఈ పిక్ లో.. ఆమె చాలా క్యాజువల్ గా కనిపిస్తున్నారు. వైట్ కలర్ స్వెట్ షర్ట్ లో ఆమె చాలా అందంగా, కూల్ గా  కనిపిస్తున్నారు. 

ఇక.. ఈ ఫోటోలో.. బీచ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాంటి డ్రెస్ లో ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఫ్లోరల్ మినీ డ్రెస్ లో ఆమె చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఎప్పుడూ మోడ్రన్ గానే కాదు..ట్రెడిషనల్ గానే ఆకట్టుకోగలదు. ఈ ఫోటోలో.. ఆమె చక్కగా.. కుర్తాలో కనిపించి మెరిపించింది. 

Latest Videos

click me!