Telugu

Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు

Telugu

ఫ్లవర్ డిజైన్ జుంకాలు

ఈ బంగారు జుంకాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి పెట్టుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. 

Image credits: pinterest
Telugu

ముత్యాలతో అలంకరించిన గోల్డ్ జుంకాలు

ఇవి చూడటానికి హెవీగా ఉన్నా, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. చీరల మీదకు ఇవి చాలా పర్ఫెక్ట్ గా నప్పుతాయి. చాలా హుందాగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

ఆకు డిజైన్‌తో గోల్డ్ జుంకాలు

ఆకు డిజైన్‌తో ఉండే మినిమల్ గోల్డ్ జుంకాలు ఈ మధ్య చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. క్యూట్‌గా ఆకుల ఆకారంలో ఉండే ఈ డిజైన్ చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. 

Image credits: instgram
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ జుంకా

హార్ట్ షేప్ గోల్డ్ జుంకాలు చాలా క్యూట్ గా ఉంటాయి. ముఖ్యంగా మినిమల్ గోల్డ్, స్టైలిష్ లుక్ ఇష్టపడే వారికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: shop.southindiajewels.com
Telugu

స్టోన్ స్టడెడ్ గోల్డ్ జుంకా

చిన్న చిన్న రాళ్లతో అలంకరించిన ఈ మినిమల్ గోల్డ్ జుంకాలు చాలా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ డిజైన్ ఎవరికైనా అందాన్ని తెస్తాయి..

Image credits: miabytanishq.com
Telugu

క్లాసిక్ రౌండ్ జుంకాలు

క్లాసిక్ రౌండ్ డిజైన్‌తో ఉండే మినిమల్ గోల్డ్ జుంకాలు ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు. వీటి సింపుల్ కానీ ఎంతో హుందైన లుక్ అన్ని వయసుల మహిళలకు నప్పుతుంది.

Image credits: instagram

Silver Toe Rings: అద్భుతమైన డిజైన్‍లో పింక్ స్టోన్ మెట్టెలు.. చూసేయండి

Bangle Designs: లేటెస్ట్ డిజైన్ చార్మ్ బ్యాంగిల్స్.. ఇవిగో!

Toe Rings: పాదాల అందాన్ని పెంచే మీనాకారి మెట్టెలు

Fashion Tips: ఉగాది పండగకి ఈ శారీస్ ట్రై చేయండి.. అందంగా కనిపిస్తారు