బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కి వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆమె అందం మరింత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు.. ఆమె అందమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా మాధు దీక్షిత్ పట్టుచీరలో మెరిసిపోయారు.
27
Madhuri Dixit
పట్టు చీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుండటం గమనార్హం. ఇప్పుడు ఆమె చీర ఫోటోలు వైరల్ గా మారాయి. పట్టు చీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుండటం గమనార్హం. ఇప్పుడు ఆమె చీర ఫోటోలు వైరల్ గా మారాయి.
37
Madhuri Dixit
మాధురీ దక్షిత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటారు. ఆమె ఎలాంటి ఫోటో షేర్ చేసినా.. అభిమానులు లైకుల వర్షం కురిపిస్తారు.
47
Madhuri Dixit
వినాయక చతుర్ది సందర్భంగా.. ఆమె సిల్క్ పైతాన్ చీరలో దర్శనమిచ్చారు. ఆమె ఫోటోలు చూస్తుంటే.. పండగ ముందే వచ్చిందా అనే సందేహం రాకపోదు. ఈ ఫోటోల్లో ఆమె చాలా అందంగా కనపడుతున్నారు.
57
Madhuri Dixit
చీరకు తగినట్లుగానే ఆమె జ్యువెలరీ ధరించారు. అవన్నీ కలిసి సంప్రదాయ లుక్ లో కనపడుతున్నారు. ఆమె ఈ చీరను... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి తెప్పించుకోవడం విశేషం.
67
Madhuri Dixit
ఈ పైథాన్ చీరలకు ఔరంగాబాద్ ప్రసిద్ది. కాబట్టి.. ఆమె ఈ చీరను అక్కడి నుంచే తెప్పించుకున్నారు. ఈ విషయాన్ని క్యాప్షన్ లో పేర్కొన్నారు. కాగా.. ఈ చీర ఖరీదు రూ.35వేలు కావడం గమనార్హం.
77
Madhuri Dixit
ఆకుపచ్చ రంగు చీరకు గోల్డ్, ఆరెంజ్ రంగుల కలయికతో బోర్డర్ డిజైన్ చేశారు. ఈ చీర లుక్ కి.. ఆమె చోకర్ ధరించారు. దానికి తగినట్లుగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించారు. ముక్కు పుడక ఆమెకు మరింత అందాన్ని తీసుకువచ్చింది.