వైట్ కలర్ చూడీదార్ లో మెరిసిపోయిన రకుల్..!

First Published | Sep 2, 2021, 12:47 PM IST

ముఖ్యంగా స్టైల్ ని ఫాలో అవ్వడంలో.. రకుల్ కి ఎవరూ తీసిపోరు. తాజాగా.. రకుల్ చాలా సింపుల్ గా వైట్ చూడీదార్ లో మెరిసిపోయింది.

వరస సినిమాలతో దూసుకుపోతున్న దక్షిణాది నటి రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్ లోనూ వరస సినిమా  అవకాశాలను ఆమె చేజిక్కించుకుంటున్నారు. 

రకుల్ ఫిట్నెస్ విషయంలో ఎంత కరెక్ట్ గా అందరికీ తెలిసిందే. ఆమె.. డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంతే కరెక్ట్ గా ఉంటుంది. సందర్భానికి తగినట్లుగా ఆమె అందమైన దుస్తుల్లో మెరుస్తూ ఉంటారు.

Latest Videos


ముఖ్యంగా స్టైల్ ని ఫాలో అవ్వడంలో.. రకుల్ కి ఎవరూ తీసిపోరు. తాజాగా.. రకుల్ చాలా సింపుల్ గా వైట్ చూడీదార్ లో మెరిసిపోయింది.

చాలా సింపుల్ గా ఉన్న ఆ చూడీదార్ లో రకుల్ మెరిసిపోతుంది. సింపుల్ గా ఉన్నా లుక్ తో ఆకట్టుకుంది.

చాలా సింపుల్ గా ఉన్న ఆ చూడీదార్ లో రకుల్ మెరిసిపోతుంది. సింపుల్ గా ఉన్నా లుక్ తో ఆకట్టుకుంది. రకుల్ ఈ డ్రెస్ లో చాలా అందంగా కనపడుతోంది.

వైట్ కలర్ చూడీదార్ కి సిల్వర్ బోర్డర్ మరింత అందాన్ని తీసుకువచ్చింది. దానికి మ్యాచింగ్ దుప్పట్టా కూడా ధరించారు.


వైట్ కలర్ చూడీదార్ కి సిల్వర్ బోర్డర్ మరింత అందాన్ని తీసుకువచ్చింది. దానికి మ్యాచింగ్ దుప్పట్టా కూడా ధరించారు.

దానికి మ్యాచింగ్ గా రుబానా యాక్సెసరీస్ ఆమె ధరించారు. జుమ్కా చెవి పోగులు.. ఆమెకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ ఫోటోల్లో ఆమె సింపుల్ గా.. హెయిర్ ని లూస్ గా వదిలేశారు. ఈ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 
 

కాగా.. తెలుపు రంగు ఎలాంటి సీజన్ లో అయినా ధరించవచ్చు. అంతేకాకుండా.. ఎలాంటి ఫంక్షన్ లో దీనిని ధరించవచ్చు. తెలుపు రంగు ఎలాంటివారికైనా క్లాసీ లుక్ తీసుకువస్తుంది.

ఇదిలా ఉంటే రకుల్‌  త్వరలో  డిజిటల్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేస్తుంది. ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. 
 

click me!