బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ అందం రోజు రోజుకీ పెరిగి పోతోంది. ఆమె వయసుతో పాటే.. ఆమె అందం కూడా పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
undefined
ఆమెను చూస్తే.. ఇప్పటికీ ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమెకు ఫ్యాషన్ గురించి అవగాహన ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త రకం మోడల్స్ ని అభిమానులకు పరిచయం చేయడంలో ముందుంటారు.
undefined
తాజాగా.. ఆమె తెలుగు రంగు లెహంగాలో మెరిసిపోయారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
తెలుపు, బంగారు కలబోతగా ఉన్న లెహంగాలో ఆమె మెరిసిపోయారు. అచ్చం దేవ కన్యలా కనిపిస్తున్నారు. ఈ లెహంగా ధర రూ. 5లక్షలు కావడం గమనార్హం.
undefined
ఈ లెహంగా ని ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తెహల్యానీ డిజైన్ చేశారు. ఆ లెహంగా మొత్తం ఎంబ్రాయిడీ వర్క్ చేసి స్పష్టంగా కనపడుతోంది.
undefined
ఆ ఫోటోలకు క్యాప్షన్ గా.. ‘కలలు కనడం మానొద్దు’ అంటూ రాశారు. ఆ లెహంగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్రేసెలెట్ ను ఆమె ధరించారు. లెహంగా టాప్ మొత్తం నెట్టెడ్ క్లాత్ తో డిజైన్ చేశారు. ట్రాన్సపరెంట్ గా ఉన్నప్పటికీ.. దాని మీద ఉన్న ఎంబ్రాయిడరీ మరింత అందాన్ని తీసుకువచ్చింది.
undefined