ముఖంపై డార్క్ స్పాట్స్.. ఈ చిట్కాతో పరిష్కారం..!

Published : Jul 01, 2021, 02:41 PM IST

డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే.. వాటిలో ఉండే కెమికల్స్.. మనకు కొత్త సమస్యలు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. 

PREV
17
ముఖంపై డార్క్ స్పాట్స్.. ఈ చిట్కాతో పరిష్కారం..!

ముఖం పై డార్క్ స్పాట్స్ అందంతో పాటు.. ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గించేస్తాయి. అందుకే.. ఈ డార్క్ స్పాట్స్ తొలగించడానికి ఏవేవో క్రీములు రాస్తూ ఉంటాం. మార్కెట్లోనూ.. డార్క్ స్పాట్స్ తొలగించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే.. వాటిలో ఉండే కెమికల్స్.. మనకు కొత్త సమస్యలు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని రకాల సహజ పద్దతులతో వీటిని తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

27

1. నీమ్ ఫేస్ ప్యాక్..

వేపాకులతో చేసిన ఫేస్ ప్యాక్ తో.. ముఖంపై డార్క్ స్పాట్స్ సులభంగా తొలగించవచ్చు. 5 ఎండిపోయిన వేపాకులు తీసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ తేనె , ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మొత్తని పేస్టులాగా చేసుకొని ముఖం మొత్తానికి రాసుకోవాలి. అది ఎండిపోయిన తర్వాత.. ముఖం శుభ్రం చేసుకోవాలి.

37

2.కలబంద ఫేస్ ప్యాక్..
అలోవెరా( కలబంద) తాజా గుజ్జు తీసుకొని.. దాంట్లో స్పూన్ తేన కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులాగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఎండిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి.

47

3.పాలతో ఫేస్ ప్యాక్..

ఒక టీస్పూన్ పాలలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
 
57

4.పొటాటో ఫేస్ ప్యాక్..

ఒక టీ స్పూన్ పొటాటో జ్యూస్ తీసుకోవాలి. దాంట్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం , అరటీ స్పూన్ పాల పొడి కలపాలి. మెత్తని పేస్టులాగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 
67

5.శెనగ పిండితో ఫేస్ ప్యాక్..
రెండు స్పూన్ల శెనగపిండిలో.. ఒక టీ స్పూన్ టమాట రసం , రెండు స్పూన్ల కలబంద గుజ్జు వేసిబాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఎండిన తర్వాత  శుభ్రం చేసుకోవాలి.
 
77

6బొప్పాయి ఫేస్ ప్యాక్..
పావు కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్ గ్రీన్ టీ వాటర్ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఎండిపోయిన తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. 

click me!

Recommended Stories