హాట్ సమ్మర్ లో ట్రెండింగ్ సారీలు ఇవే..!

Published : Apr 12, 2021, 01:25 PM IST

ఇదిగో ఈ సమ్మర్ ఈ ట్రెండింగ్ సారీతో.. ఫ్యాషన్ గా కనిపిస్తూనే.. హాయిగా ట్రెండీగా కనిపించొచ్చు. అలాంటి చీరలేంటో ఓసారి ఇప్పుడు చూద్దాం..

PREV
18
హాట్ సమ్మర్ లో ట్రెండింగ్ సారీలు ఇవే..!

ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లోనే పెళ్లిళ్ల హంగామా కూడా మొదలైపోతుంది. అన్ని కాలాల్లో లాగా... ఈ సీజన్ లో ఏది పడితే అది వేసుకోలేం. కొన్ని రకాల దుస్తులు వేసుకుంటే.. శరీరానికి మంట పుట్టేస్తూ ఉంటాయి. దాదాపు ఎక్కువ మంది డ్రెస్ లు కూడా కాటన్ ప్రిఫర్ చేస్తుంటారు.

28

రోజూ ఎలా గడిచినా.. శుభకార్యాలకు మాత్రం చీరలు కట్టుకోక తప్పదు. మరి పట్టుచీరలు కడదామా అంటే.. ఆ చెమటకు కనీసం ఊపిరికూడా ఆడదు. 

38

మరి ఎలా అంటే.. ఇదిగో ఈ సమ్మర్ ఈ ట్రెండింగ్ సారీతో.. ఫ్యాషన్ గా కనిపిస్తూనే.. హాయిగా ట్రెండీగా కనిపించొచ్చు. అలాంటి చీరలేంటో ఓసారి ఇప్పుడు చూద్దాం..

48

వేసవిలో తేలికపాటి దుస్తులను ఎంచుకోవాలి.  రోజువారీ సందర్భాలలో, ఆర్గాన్జా, కోటా, చందేరి వంటి చీరలను ఎంచుకోవచ్చు. అలా కాదు ఎదైనా పెళ్లి ఉంది అంటే మాత్రం కోటా, ఖాదీ జమ్దానీ చీరలు కట్టుకుంటే హుందాగా కనిపిస్తారు.

58

అంతేకాదు.. సమ్మర్ లో దుస్తులను ఎంచుకునేటప్పుడు రంగుపై కూడా దృష్టి పెట్టాలి.

68

వాటిల్లోనూ లేత గులాబీ, పసుపు, లైట్ బ్లూ వంటి వాటిని ఎంచుకోవాలి. ఈ రంగులు దాదాపు అందరికీ నప్పుతాయి. చాలా హాయిగా కూడా అనిపిస్తాయి.

78

ప్రస్తుతం ఈ సమ్మర్ లో ఆర్గాన్జా చీరల పట్ల మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిలోనూ మంచి మంచి మోడల్స్, డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి

88

కాబట్టి.. వీటిని కూడా పెళ్లిళ్ల సీజన్ లో ఎంచుకోవచ్చు. ట్రెండీ గా కనిపించడంతోపాటు.. మీకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. 

click me!

Recommended Stories