1. తేనె, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్
రెండు స్పూన్ల తేనే, ఓట్ మీల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని బాగా కలిపి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. దానిని రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై డెడ్ సెల్స్ తొలగిపోయి.. ముఖం మెరిసిపోయేలా చేస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.