ఎండ వేడి నుంచి సేద తీరడానికి బాలీవుడ్ బ్యూటీలు బీచ్ ల వెంట పరిగెడుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా.. శ్రద్ధాకపూర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.