ముకేష్ అంబానీతో పెళ్లికి ముందు.. నీతా అంబానీ లైఫ్ ఎలా ఉండేదో తెలుసా?

First Published | Aug 13, 2024, 10:24 AM IST

అంబానీ ఇంటి కోడలు కాకముందు.. నీతా లైఫ్ ఎలా ఉండేది..? ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి.. ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా..? స్వయంగా ఆమె ఓ ఇంటర్య్యూలో.. గతంలో తాను అనుభవించిన ఆర్థిక పరిస్థితులను వివరించడం గమనార్హం.

Nita ambani

అంబానీ ఇంటి కోడలు కాకముందు.. నీతా లైఫ్ ఎలా ఉండేది..? ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి.. ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా..? స్వయంగా ఆమె ఓ ఇంటర్య్యూలో.. గతంలో తాను అనుభవించిన ఆర్థిక పరిస్థితులను వివరించడం గమనార్హం.

Nita Ambani

కొడుకు పెళ్లిలో భాగంగా చేసిన ఫంక్షన్స్ లో ఒక్కో దానికి ఒక్కో రకంగా నీతా రెడీ అయ్యింది. లక్షలు విలువచేసే చీరలు, కోట్లు విలువ చేసే జ్యూవెలరీ ధరించింది. ఆమె భర్త ముకేష్ అంబానీ బిలీనియర్ కాబట్టి.. ఆమె అంత గ్రాండ్ గా కనిపించింది. మరి.. అంబానీ ఇంటి కోడలు కాకముందు.. నీతా లైఫ్ ఎలా ఉండేది..? ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి.. ఈ అంబానీ ఇంట్లో అడుగుపెట్టిందో మీకు తెలుసా..? స్వయంగా ఆమె ఓ ఇంటర్య్యూలో.. గతంలో తాను అనుభవించిన ఆర్థిక పరిస్థితులను వివరించడం గమనార్హం.


1985లో ముకేష్ అంబానీ, నీతా అంబానీల వివాహం జరిగింది. ఈ దంపతలకు ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ లు కవలలు కాగా.. చిన్న కుమారుడు అనంత్ అంబానీ. ప్రస్తుతం ఈ ముగ్గురు.. చాలా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ.. యవ్వన దశలో ఉన్నప్పుడు నీతా మాత్రం.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొందట. 
 


ఆరేళ్ల వయసు నుంచే నీతా అంబానీ భరత నాట్యంలో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిందట. చాలా తక్కువ కాలంలో ఆమె ఫ్రొఫెషనల్ డ్యాన్సర్ గా మారింది. అదే తన కెరీర్ గా మార్చుకుంది. మొదట్లో ఓ చిన్న స్కూల్లో డ్యాన్స్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేయడం మొదలుపెట్టింది. అలాంటి సమయంలోనే ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ నీతాను కలుసుకున్నారు. ఆమెను చూసి.. తన కొడుకు ముకేష్ అంబానీని పెళ్లి చేసుకుంటావా అని అడిగారట.
 

పెళ్లి తర్వాత కూడా తాను పని చేసుకోవడానికి ఒకే అయితేనే.. పెళ్లికి సరే అని ఆమె చెప్పడం గమనార్హం.  దానికి అంగీకరించిన తర్వాతే.. ముకేష్ తో నీతా అంబానీ వివాహం జరిగింది.
 


ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నీతా.. పెళ్లి తర్వాత కూడా సెయింట్ ఫ్లవర్ నర్సరీలో టీచర్‌గా పనిచేశానని చెప్పింది. మిలియనీర్ కుటుంబంలో వివాహం చేసుకున్నప్పటికీ, ఆ సమయంలో తన డ్యాన్స్ స్కిల్స్‌ను కాపాడుకోవడానికి నెలకు 800 జీతంతో పాఠశాలలో పనికి వెళ్లానని ఆమె చెప్పడం గమనార్హం.

Latest Videos

click me!