నయనతార బ్యూటీ సీక్రెట్ వెనక అసలు రహస్యం ఇదే..!

Published : Nov 27, 2021, 04:02 PM IST

నయనతార.. కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా కూడా... ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటినే వినియోగిస్తారు కూడా. ఆమె అందం వెనక అసలు రహస్యం ఇదే.  

PREV
111
నయనతార బ్యూటీ సీక్రెట్ వెనక అసలు రహస్యం ఇదే..!

లేడీ సూపర్ స్టార్ నయనతార.. వరస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమా కెరిర్ ప్రారంభించిన కొత్తలో ఏ దూకుడుతో ఉందో.. ఇప్పుడు కూడా అంతే దూకుడుగా ఉంది. వరసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

211

ఇక పర్సనల్ లైప్ లోనూ.. ఆమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డైరెక్టర్  విగ్నేష్ ని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే వారికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

311

ఈ సంగతి పక్కన పెడితే.. నయనతార... అందం రోజు రోజుకీ పెరుగుతుందా అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఆమె ఇప్పటికీ అంత అందంగా ఉండటానికి గల సీక్రెట్ ఏంటి..;? ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసకుంటారో ఇప్పుడు చూద్దాం..

411

నయనతార.. కెమికల్ ప్రోడక్ట్స్ కన్నా కూడా... ఆయుర్వేద ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారు. వాటినే వినియోగిస్తారు కూడా. ఆమె అందం వెనక అసలు రహస్యం ఇదే.

511

ఇది కాక.. ఆమె సన్ స్క్రీన్ లోషన్ ని ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే.. ఆమె అ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. అది రాయకుండా బయట అడుగుపెట్టరు.  ఇలా రాయడం వల్ల సన్ నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుందట.

611

ఇక.. నయనతార.. ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట. ఆ మంచినీటి కారణంగా.. శరీరం ఎప్పుడూ హైడ్రేట్ డెగా ఉంటుంది. అంతేకాకుండా.. పింపుల్స్ సమస్య రాకుండా ఉంటుందట.

711

విటమిన్ సీ ఎక్కువగా ఉండే..  పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడానికి సహాయం చేస్తుంది.

811

నయనతార.. ప్రతిరోజూ  సీటీఎం ప్రాసెస్ ని అస్సలు స్కిప్ చేయదట. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్.. ఈ మూడింటిని ప్రతిరోజూ మర్చిపోకుండా చేస్తుందట.

911

ఇక.. ఆమె తన జట్టు అందంగా ఉుండేందుకు.. కొబ్బరి నూనె ని రాస్తూ ఉంటారట. కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుంటుందట. దాని వల్ల తన జట్టు  మృదువుగా అందంగా ఉంటుందట.

1011
nayanthara

ఇక.. నయనతార షూటింగ్స్ లేని సమయంలో అస్సలు మేకప్ వేయదట.  తన చర్మం..  స్వేచ్ఛగా  ఊపిరి పీల్చుకునేలా చేస్తుందట. అందుకే.. షూటింగ్ లేకపోతే.. మేకప్ లేకుండా సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుందట.

1111
Nayanathara

తన కళ్లు అందంగా కనపడేందుకు నయన తార.. సహజమైన కాజల్ ని.. తన కళ్లకు ఉపయోగిస్తారట. వాటితో తన కళ్లు.. మరింత బ్రైట్ గా కనపడతాయని ఆమె చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories