ప్రియాంక చోప్రా.. తన డైట్ విషయంలోనూ, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. సినిమాల్లో ఆమె అన్నీ.. ఫీమేల్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకోసం... తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటుంది. నిపుణులు చెప్పే స్టంట్స్ తో పాటు.. తన సొంతంగా కూడా కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉంటుందట. అందుకే తన బాడీ షేప్ లో ఉంటుందని ఆమె చెబుతోంది.