కరీనా కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

Published : Jun 12, 2021, 01:30 PM IST

మరి ఆమె తన ఫిట్నెస్ ని .. అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

PREV
110
కరీనా కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్  కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె వయసు 40ఏళ్లు అయినా.. ఇప్పటికీ అందంగా, ఫిట్నెస్ తో కనిపిస్తున్నారు.

210

ఆమెను చూస్తే.. ఎవరూ ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మరేమో. ఇటీవలే ఆమె రెండో బిడ్డకు జన్మనిచ్చారు. తర్వాత వెంటనే మళ్లీ ఫిట్నెస్ గా మారిపోయారు.
 
310

మరి ఆమె తన ఫిట్నెస్ ని .. అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

మరి ఆమె తన ఫిట్నెస్ ని .. అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం..

410

కరీనా యోగా ఎక్కువగా చేస్తుంటారు. తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి విభిన్న యోగాసనాలను ఆమె ఫాలో అవుతుంటారు.

510

కరీనా తన రోజుని నడకతో మొదలుపెడతారట. ప్రతిరోజూ ఉదయం అరగంటపాటు నడుస్తారట. అలా నడవడం వల్ల బరువు తగ్గడంతోపాటు.. ఎనర్జీ కూడా పెరుగుతుందట.

610

నడక శరీరానికి  చాలా మంచిది. శరీరంలోని కొవ్వు తగ్గించి.. బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. కరీనా వారానికి నాలుగు రోజులు కచ్చితంగా 45 నిమిషాలపాటు నడుస్తారట.
 
710

నడకతోపాటు.. ఆమె కార్డియో కూడా చేశారు. అంతేకాకుండా.. విభిన్న వ్యాయామాలు, కసరత్తులు కూడా చేస్తారు.
 
810

విభిన్న యోగాసాలను ఫాలో అవుతారు. క్రమం తప్పకుండా.. వ్యాయామం, యోగా కారణంగానే తాను మళ్లీ ఫిట్ గా తయారయ్యానని ఆమె చెప్పడం విశేషం.

910

ఇటీవల సోషల్ మీడియాలో తన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. అందులో.. ఆమె మళ్లీ బరువు తగ్గి కనిపించడం గమనార్హం.
 
1010

కాగా.. త్వరలోనే కరీనా మళ్లీ వెండి తెరపై కనిపించనున్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చాద్దాలోనూ, కరణ్ జోహార్ కొత్త సినిమాలో కరీనా నటించనున్నారు. 

click me!

Recommended Stories