అలియా దగ్గర కాస్ట్ లీ కార్లు చాలా నే ఉన్నాయి. ఆమెకు ఆడి క్యూ 7, ఆడి క్యూ 5, ఆడి ఎ 6, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ విలువ రూ .1.37 కోట్లు కాగా, రేంజ్ రోవర్ వోగ్ ధర రూ .1.88 కోట్లు.