కాటన్ కుర్తాలో కాజల్.. ధరెంతో తెలుసా..?

Published : Jun 14, 2021, 11:40 AM IST

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో ఆమె ఎంత అందంగా ఉందో.. ఇప్పటికీ అంత అందంగా మెరిసిపోతోంది.

PREV
18
కాటన్ కుర్తాలో కాజల్.. ధరెంతో తెలుసా..?

టాలీవుడ్ లో బెస్ట్ యాక్ట్రెస్ ఎవరూ అనగానే.. ముందుగా గుర్తుకువచ్చే పేర్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.  అందం, అభినయంతో ఇట్టే ఎవరినైనా ఆకట్టుకునే సత్తా కాజల్ సొంతం. 

28

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో ఆమె ఎంత అందంగా ఉందో.. ఇప్పటికీ అంత అందంగా మెరిసిపోతోంది.
 
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయంలో ఆమె ఎంత అందంగా ఉందో.. ఇప్పటికీ అంత అందంగా మెరిసిపోతోంది.
 
38

ఇటీవల ఆమె ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లాడారు. పెళ్లి తర్వాత కూడా ఆమె గ్లామర్ డోస్ కొంచెం కూడా తగ్గించకుండా.. తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

48

కాజల్ కి ఫ్యాషన్ సెన్స్ ఎక్కవ. ఎప్పటి కప్పుడు లేటెస్ట్ డ్రెస్ లలో ఆమె దర్శనమిస్తుంటారు. తాజాగా..కాజల్ సమ్మర్ కి ఫర్ఫెక్ట్ గా సూటయ్యే  కాటన్ కుర్తా ధరించారు.
 
58
నార్మల్ గా.. సాధారణ అమ్మాయిలు ధరించే కాటన్ కుర్తాను కాజల్ ధరించారు. పీచ్ కలర్ లో ఉన్న ఈ కుర్తా చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ.. ఇట్టే ఎవరికైనా నచ్చేలా ఉంది.

68

దీనిని అనితా డోంగ్రే వారు డిజైన్ చేశారు. దానిపై కనిపిస్తున్న ప్రింటింగ్ ని రాజస్థానీ కళాకారులు రూపొందించడం ఈ కుర్తా స్పెషాలిటీ.

78
సమ్మర్ లో ఎవరైనా ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించాలని ఆశపడుతుంటారు. అలాంటివారికి ఈ కుర్తా బాగా సెట్ అవుతుంది.

88

ఈ కుర్తాకి లెగ్గిన్ లేదా ప్లాజో ఏది వేసినా పర్ఫెక్ట్ గా సూటౌతుంది.  దీని ఖరీదు రూ.11,500 కావడం గమనార్హం. 

click me!

Recommended Stories