ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోయిన నటి జ్యోతిక. అన్ని రకాల భాషల్లోనూ నటించి అలరించారు. తర్వాత... స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకొని చాలా కాలం సినిమాలకు దూరమైపోయారు. తర్వాత మళ్లీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మహిళా ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతుున్నారు. అయితే.. జ్యోతిక కెరీర్ మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా.. ఆమె అందం మాత్రం కొంచెం కూడా చెరగలేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే... ఆమె మరింత హాట్ గా తయారయ్యారనే చెప్పాలి. మరి.. ఆమె ఫిట్నెస్, బ్యూటీ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..