సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ దంపతులు బంగారం , డైమండ్ గణేశుడు లక్ష్మి విగ్రహాలను బహుమతిగా ఇచ్చారు. కియారా అద్వానీ ఇషా అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. మరోవైపు, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వధువుకు డైమండ్ బ్రాస్లెట్ , నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు.