శ్రీదేవి అందమంతా జాన్వీకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అంత అందం ఉన్న జాన్వీ.. తన స్కిన్ కేర్ కోసం ఏమీ చేయదు అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్లే. ఎంత అందం ఉన్నా.. దానిపై కేర్ తీసుకోకుంటా నష్టమే జరుగుతుంది.