తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన పరిణితీ చోప్రా..!

Published : Mar 09, 2021, 11:35 AM IST

సన్నజాజి తీగలా మారి... అందమే అసూయపడేలా తయారైంది. ఆమెను చూసి చూపుతిప్పుకోలేనంత హాట్ గా తయారైంది. కాగా.. ఆమె తన అందం, ఆరోగ్యం వెనక ఉన్న అసలు రహస్యాన్ని తాజాగా వివరించారు.

PREV
111
తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన పరిణితీ చోప్రా..!

బాలీవుడ్ అందాల తార పరిణితీ చోప్రా.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా.. తొలుత ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత  తన సొంత టాలెంట్ తో, అందంతో ఆకర్షించింది.

211

పరిణితి.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేది. అంతెందుకు ఆమె తన ఫస్ట్ మూవీలో సైతం కాస్త బొద్దుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత ఆమె ట్రాన్స్ఫర్మేషన్ చేసి అందరూ అవాక్కయ్యారు

311

సన్నజాజి తీగలా మారి... అందమే అసూయపడేలా తయారైంది. ఆమెను చూసి చూపుతిప్పుకోలేనంత హాట్ గా తయారైంది. కాగా.. ఆమె తన అందం, ఆరోగ్యం వెనక ఉన్న అసలు రహస్యాన్ని తాజాగా వివరించారు.

సన్నజాజి తీగలా మారి... అందమే అసూయపడేలా తయారైంది. ఆమెను చూసి చూపుతిప్పుకోలేనంత హాట్ గా తయారైంది. కాగా.. ఆమె తన అందం, ఆరోగ్యం వెనక ఉన్న అసలు రహస్యాన్ని తాజాగా వివరించారు.

411

తన చూపు తిప్పుకోలేనంత అందం వెనక.. అసలు కారణం ఇదేనంటూ.. ఆమె తన ఇన్ స్టా అభిమానులకు తెలియజేశారు. బ్యూటీ, ఆరోగ్యం కోసం తాను చేసే పనేంటో ఆమె వివరించారు.

511

తాను క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తానని పరిణితి చెప్పారు. అయితే.. తానేమీ జిమ్ కి ఫ్యాన్ కాదని.. కాకపోతే.. వర్కౌట్స్ చేయడం వల్ల మన చర్మం మెరుస్తుందని.. అంతేకాకుండా.. లోపల ఆరోగ్యంగా కూడా ఉంటామని ఆమె వివరించారు.

611

అయితే.. వర్కౌట్స్ లో తాను రెగ్యులర్ గా చేయనని.. దానిలో చాలా మార్పులు చేసుకుంటానని ఆమె వివరించారు. కొద్దిసేపు త్రెడ్ మిల్, మరికాసేపు స్విమ్మింగ్, మార్షల్ ఆర్ట్స్, ఇలా రోజూ అన్నీ కాసేపు చేస్తానని వివరించింది.
 
711

స్పా, మసాజ్ లు చేయించుకుంటానని.. దాని వల్ల చర్మం మరింత అందంగా తయారౌతుందని ఆమె చెప్పారు. మీ చర్మానికి ఏది సరిగా నప్పుతుందో దానిని ఎంచుకోవడం మంచిదని ఆమె సూచించారు.

811

స్పా తర్వాత వేడి నీటితో స్నానం చేస్తానని.. దాని వల్ల తాను ఒత్తిడి నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. వేడి నీటితో షవర్ బాత్ చాలా ప్రశాంతతని ఇస్తుందని ఆమె చెప్పారు.
 
911

పరిణీతి తన జుట్టు రంగు మరియు శైలిని ప్రతిసారీ మార్చడానికి ఇష్టపడుతుంది. మంచి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవన్నీ నాశనమవుతాయి.  కాబట్టి జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జుట్టును మృదువుగా మరియు పోషకంగా ఉంచడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె చెప్పారు.
 
1011

పరిణితి సాధారణంగా మేకప్ ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తుంది, వీరి నుండి ఆమె కొన్ని మేకప్ టెక్నిక్స్ నేర్చుకుంటారట. పరిణితి క్యాట్ ఐ లుక్ అంటే చాలా మంది అభిమానులకు చాలా ఇష్టం. దానిని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం  మీరు దానిని చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి. 

1111

 పరిణీతి తన గోర్లు పొడవుగా, స్క్వేర్ షేప్ లో ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమె తరచుగా  నియాన్ పసుపు, బ్లూ వంటి నెయిల్ కలర్స్ ఎంచుకుంటూ ఉంటారు. 

click me!

Recommended Stories