ఏ రాశి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారో తెలుసా..?

Published : Mar 08, 2021, 11:42 AM IST

ఒక రాశి అమ్మాయి.. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని కోరుకుంటుందో తెలుసుకోవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

PREV
113
ఏ రాశి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారో తెలుసా..?

ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కోలా ఉంటాయి. ఏ ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒకేలా ఉండాలని ఎలాంటి రూల్ లేదు. అయితే.. రాశి ప్రకారం.. ఒక రాశి అమ్మాయి.. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని కోరుకుంటుందో తెలుసుకోవచ్చని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటి..? వారికి నచ్చే అబ్బాయిలు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం..
 
213

మేష రాశి..
ఈ రాశివారు ఎదుటివారిని ప్రేమించడంలో ఎవరితోనైనా పోటీపడతారు. ఎవరినైనా ప్రేమించగలరు. అందరినీ ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారు.. తమను బాధ పెట్టకుండా.. తమను స్వీకరించేవారు జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు.

313

వృషభ రాశి..

ఈ రాశివారు జీవితాన్ని ఎప్పుడూ ఆస్వాదించాలని అనుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారు తమను ప్రేమగా చూసుకునేవారు.. తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకునేవారు.. ప్రేమగా కౌగిలించుకునేవారు కావాలని కోరుకుంటారు.

413

మిథున రాశి..

ఈ రాశివారికి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కువగా నచ్చుతారు. ఉన్న కొద్ది సమయంలోనూ అన్ని పనులు చక్కపెట్టే సామర్థ్యం ఉండేవారికి వెంటనే ఫిదా అయిపోతారు
 
513

కర్కాటక రాశి..
ఈ రాశివారికి తమను ఎమోషనల్ గా అర్థం చేసుకునేవారితోపాటు.. తమకు ఉన్న ఆటిట్యూడ్ ని అర్థంచేసుకునేవారైతే బాగా ఇష్టం.

613

సింహరాశి..

ఈ రాశివారికి ఎల్లప్పుడూ తమను ఆరాధించేవారు.. పొగడ్తలతో ముంచెత్తేవారంటూ ఎక్కువగా ఇష్టం. కాబట్టి అలాంటి అబ్బాయి తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.

713

కన్యరాశి..
ఈ రాశివారు ప్రతి విషయానికి ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటారు. కాబట్టి ఈ రాశివారికి కొంచెం తెలివితేటలు ఎక్కువగా ఉన్న అబ్బాయి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాడు.

813

తుల రాశి..

ఈ రాశివారు కొంచెం అటెన్షన్ సీకర్స్. తమ అంటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి అమితంగా ప్రేమించేవారు.. అందరి ముందు ఆ ప్రేమను వ్యక్తపరిచేవారంటూ ఎక్కువగా ఇష్టం.

913

వృశ్చిక రాశి..
ఈ రాశివారు  వర్క్‌హోలిక్ కాబట్టి మీ లక్ష్యాలను అర్థం చేసుకుని జీవితంలో పెద్ద విషయాలను సాధించాలనే నిశ్చయంతో ఉన్న వ్యక్తిని ఇష్టపడతారు.

1013

ధనస్సు రాశి..
ఈ రాశివారు తమ లైఫ్ లో ఎప్పుడూ ఫన్ ఉండాలని ఆశపడతారు. అలాంటి ఫన్ అందిచేవారు ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

1113

మకర రాశి..
 ఈ రాశివారు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారు జీవితంలో సరైన గోల్స్ ఉండే వ్యక్తులను ఇష్టపడతారు.
 
1213

కుంభ రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలో మార్పు కోరుకుంటారు. కాబట్టి ఈ రాశివారిని ఎక్కువగా ప్రశంసించేవాళ్లను కోరుకుంటారు.
 
1313

మీన రాశి..
మీరు సృజనాత్మకంగా ఉండటాన్ని ఇష్టపడతారు, కాబట్టి కళలు మరియు సంగీతంపై ఆసక్తి ఉన్న ఎవరైనా మీ పరిపూర్ణ ఫిట్‌గా ఉంటారు.

click me!

Recommended Stories