అవార్డు ఫంక్షన్ లో ఇషా అంబానీ.. డ్రెస్ ధరెంతో తెలుసా?

First Published | Oct 21, 2024, 5:11 PM IST

రీసెంట్ గా  ముంబయిలో జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో ఇషా అంబానీకి ఇయర్ ఆఫ్ ది ఐకాన్ అవార్డు వచ్చింది. కాగా.. ఈ అవార్డు ఫంక్షన్ లో ఆమె ధరించిన డ్రెస్ మాత్రం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. 

ముంబయిలో రీసెంట్ గా ఓ అవార్డ్స్ ఫంక్షన్  జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ లో ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. ఆమెకు ఈ అవార్డ్ ఫంక్షన్ హాల్ లో ఇయర్ ఆఫ్ ది ఐకాన్ అనే అవార్డు అందుకున్నారు. గౌరీ ఖాన్ ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. కాగా.. ఈ అవార్డు అందుకున్న సమయంలో ఆమె తన అవార్డును తన తల్లి  నీతా అంబానీ, కూతురు ఆదియాకు అంకితం చేయడం విశేషం.

ఇషా అంబానీ డ్రెస్

ఇక.. అవార్డు ఫంక్షన్ లో ఇషా అంబానీ.. గౌరీ ఖాన్, మనీష్ మల్హోత్రాలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  అయితే..  ఆమెకు అవార్డు రావడం కంటే.. ఆమె ఈ ఫంక్షన్ లో  ధరించిన డ్రెస్ సెంటర్ ఆఫ్  ఎట్రాక్షన్ గా నిలచింది. ఆమె డ్రెస్ అద్భుతంగా ఉండగా.. దాని ధర కూడా హాట్ టాపిక్ గా మారింది.


ఇషా అంబానీ డ్రెస్

ఇషా అంబానీ ఇటాలియన్ డిజైనర్ షియాపరెల్లి దుస్తులు ధరించింది. ఆమె దుస్తులకు బంగారు బటన్లు అమర్చారు. ఈ డ్రెస్సు ధర దాదాపు ₹9 లక్షలు కావడం విశేషం. కృతి సనోన్, అవని లేఖారా, అనన్య పాండే, గౌరీ ఖాన్‌లను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు.

Latest Videos

click me!