ఈ డిజైన్ సింపుల్‌గా, ట్రెండీగా ఉంటుంది. అరచేతి కింద చంద్రుడిని గీసి, దాని చుట్టూ పువ్వులు అలంకరించి మధ్యలో ఒక పువ్వు గీసి, తీగలా డిజైన్ చేయాలి.
Image credits: pinterest
Telugu
సింపుల్ డిజైన్
మధ్యలో ఫ్లవర్, వేళ్లకు ఆకులు, చుక్కలతో ఉన్న ఈ డిజైన్ చూడటానికి హెవీగా కనిపిస్తుంది. కానీ 5 నిమిషాల్లో వేసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
మినిమల్ మెహెందీ డిజైన్
మండల ఆర్ట్‌తో కూడిన ఈ మెహెందీ డిజైన్‍ని ఎవ్వరైనా ఈజీగా వేసుకోవచ్చు. మధ్యలో సర్కిల్ గీసి, దాని చుట్టూ పువ్వుల డిజైన్‌తో కవర్ చేయాలి.
Image credits: instagram
Telugu
మండల ఆర్ట్
ఈ డిజైన్‍ని చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. మధ్యలో ఒక సర్కిల్ గీసి, దాని చుట్టూ డిజైన్‌తో కవర్ చేస్తే సరిపోతుంది.
Image credits: pinterest
Telugu
చాంద్ మెహెందీ
పండగ వేళ ట్రెడిషనల్ మెహెందీ డిజైన్ వేసుకోవాలనుకుంటే, చంద్రుడి బొమ్మ గీసి దాని చుట్టూ చిన్న చిన్న మోటిఫ్స్ వేస్తే చాలు, డిజైన్ అదిరిపోతుంది.
Image credits: mhf.magazine
Telugu
మెహెందీ బాగా పండాలంటే..
మెహెందీ పెట్టుకున్న తర్వాత మంచిగా పండాలంటే నిమ్మరసం, చక్కెర కలిపిన మిశ్రమాన్ని దానిపై రాయాలి. ఆరిన తర్వాత ఆవ నూనె రాసి వదిలేస్తే మెహెందీ చక్కగా పండుతుంది.