ట్రెండీ సల్వార్ సూట్స్.. పండగలు, ఫంక్షన్లకు బెస్ట్
woman-life Mar 19 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
షిఫాన్ సూట్
వేసవికి, పండగలకు షిఫాన్ సూట్లు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఇలాంటి సూట్లు సింపుల్, హుందాగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
శాటిన్ ఎ-లైన్ సూట్
సాయంత్రం జరిగే ఫంక్షన్లకు శాటిన్ ఎ-లైన్ సూట్ వేసుకుంటే సూపర్ గా కనిపిస్తారు. ఈ గ్రే కలర్ సూట్‌పై నెక్ దగ్గర ఉన్న జరీ వర్క్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Image credits: instagram
Telugu
హెవీ వర్క్ సూట్
హెవీ వర్క్ తో ఉన్న ఈ సూట్ మీ ట్రెడిషనల్ లుక్‌ను మరింత పెంచుతుంది. ఇలాంటి సూట్‌తో పాటు పోట్లీ బ్యాగ్ జత చేస్తే సూపర్ గా ఉంటారు.
Image credits: pinterest
Telugu
షరారా సూట్
పండగకు షరారా సూట్స్ కూడా పర్ఫెక్ట్ ఆప్షన్. షార్ట్ కుర్తీ, షరారా, దుపట్టా మీకు ఫ్రెష్, బబ్లీ లుక్ ఇస్తాయి. దీనికి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ కంప్లీట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
శాటిన్ షేర్వాణీ సూట్
ఆఫీస్ పార్టీల్లో కొంచెం ఫార్మల్‌గా, స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే ఈ సూట్ ట్రై చేయవచ్చు. బడ్జెట్ ధరలో వస్తుంది.
Image credits: Instagram
Telugu
ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి సూట్
ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి సూట్లు ఏ పండగకైనా బాగుంటాయి. మంచి ఘేర్‌తో ఉన్న ఈ సూట్‌కి, షిఫాన్ దుపట్టా, హెవీ ఇయర్ రింగ్స్ జతచేస్తే లుక్ అదిరిపోతుంది.