1.అనుష్క శర్మ..
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె అందానికీ, నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇటీవలే ఓ పాపకు జన్మనిచ్చింది. అయినా.. ఆమెలో అందం ఇసుమంత కూడా తగ్గలేదు. అయితే.. అనుష్క మేకప్ తో స్క్రీన్ మీద మాత్రమే కాదు... మేకప్ లేకున్నా.. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె మేకప్ లేని ఫోటో షేర్ చేశారు. అందులోనూ చాలా అందంగా కనపడపుతున్నారు.