మహిళల పెదాలను అందంగా మార్చడంలో లిప్ స్టిక్స్ ది కీలక పాత్ర. ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు మాత్రమే వాడేవారు. కానీ, ఇప్పుడు లిప్ స్టిక్ అనేది అందరూ వాడేస్తున్నారు. ఇదిచాలా కామన్ అయిపోయింది. అయితే, మహిళలు.. లిప్‌స్టిక్ సరైన షేడ్‌ని ఎంచుకుని, దానిని మన పెదవులపై సరిగ్గా అప్లై చేయడానికి మనం చాలా సమయం తీసుకుంటారు. కానీ మనం ఏదైనా తినేటప్పుడు లేదా తాగేటప్పుడు లిప్ స్టిక్ తొలగిపోతుంది. దీంతో, మీరు లిప్‌స్టిక్‌ని మళ్లీ అప్లై చేస్తుంటాం. అయితే , ఈ కింది హ్యాక్స్ ఫాలో అవ్వడం వల్ల లిప్ స్టిక్ ని ఎక్కువ సేపు ఉంచుకోగలం. ఆ హ్యాక్స్ ఏంటో ఓసారి చూద్దాం..