అలాంటివారు రాత్రిపూట అండర్ వేర్ వేసుకోకూడదట..!

Published : Jun 01, 2021, 02:36 PM IST

మనం ధరించే పైదుస్తులకంటే.. లో దుస్తుల్లో ముఖ్యంగా అండర్ వేర్ లో.. ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని పూర్తి గా శుభ్రం చేయకుండా ధరిస్తే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.  

PREV
111
అలాంటివారు రాత్రిపూట అండర్ వేర్ వేసుకోకూడదట..!

దాదాపు అందరూ.. బయటకు కనిపించే దుస్తులపై పెట్టిన దృష్టి.. లోదుస్తులపై పెట్టరు. పైకి కనిపించే దుస్తులు మాత్రం నీట్ గా ఐరన్ లేకుండా వేయరు. కానీ.. ఆ దృష్టి లో దుస్తులపై పెడుతున్నారా లేదా వైద్యులు ప్రశ్నిస్తున్నారు.

211

ఎందుకంటే.. మనం ధరించే పైదుస్తులకంటే.. లో దుస్తుల్లో ముఖ్యంగా అండర్ వేర్ లో.. ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని పూర్తి గా శుభ్రం చేయకుండా ధరిస్తే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

311

యూటీఐ అంటే..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇదొక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఇది మూత్రాశయంలో సమస్యను కలిగిస్తుంది. లోదుస్తులను సరిగ్గా శుభ్రం చేయకుంటే ఇది మరింత తీవ్రమవుతుంది.

411

అండర్ వేర్ ని శుభ్రం చేసిన తర్వాత దానిని ఎండలో పూర్తిగా ఎండనివ్వాలి. పూర్తిగా ఎండకపోతే.. అందులోని బాక్టీరియా నశించదు. దీంతో.. వాటిని అలానే ధరించడం వల్ల మూత్రశయంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

511

శుభ్రమైన అండర్ వేర్ వేసుకోకుంటే.. కిడ్నీల్లో  రాళ్ల సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఇలా శుభ్రం చేయని అండర్ వేర్స్ వేసుకునే వారితో శృంగారం కూడా సురక్షితం కాదని.. ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
611

శుభ్రం చేయని అండర్ వేర్ వేసుకోవడం అంటే...  శుభ్రంగా లేని టాయ్ లెట్ ని యూస్ చేయడంతో సమానం.  ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి శుభ్రమైన అండర్ వేర్ వేసుకోవడం మంచిది.
 
711

కొందరు.. ఒకే అండర్ వేర్ ని రోజులకొద్దీ ధరిస్తూ ఉంటారు. దాని వల్ల క్రిములు ఆ ప్రాంతలో పెరిగిపోతాయి. పెద్ద ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
 
811

ఎండ బాగా తగిలే ప్రాంతంలోనే అండర్ వేర్స్ ఆరేయాలి. కొత్త అండర్ వేర్ వేసుకునేటప్పుడు కూడా ఒకసారి ఉతికి వేసుకోవడం ఉత్తమం. ఎక్కువగా కాటన్ అండర్ వేర్స్ వేసుకోవడం మంచి పద్దతి. సింథటిక్ వేసుకోవడం వల్ల మంట, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

911

రాత్రిపూట అండర్ వేర్ వేసుకోవాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ సమస్య లేని వారు.. అండర్ వేర్ వేసుకున్నా ఏమీ కాదు.. కానీ.. వర్జినా సమస్యలు ఎదుర్కొనేవారు మాత్రం రాత్రిపూట అండర్ వేర్ వేసుకోకపోవడమే మంచిది.

1011

మీరు ఎంత శుభ్రం చేసినా.. లోదుస్తుల్లో దాదాపు 10వేల బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి.. లోదుస్తులను సంవత్సరాల తరపడి ఒకటేవాడకూడదు. కొద్ది కాలానికి వాటిని తీసేయాలి.

1111

అంతేకాకుండా ఈ లోదుస్తులను అన్ని దుస్తులతోపాటు కాకుండా.. విడిగా ఉతుక్కోవడం మంచి పద్దతి అని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే.. వీటిలోని బ్యాక్టీరియా.. ఇతర దుస్తులకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. 

click me!

Recommended Stories