కాగా.. అంత సింపుల్ గా కనిపిస్తున్న ఆ కుర్తా ధర వింటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ కుర్తా ధర రూ.16,500 కావడం గమనార్హం. అనవిలా వింటర్ కలెక్షన్స్ లోని డ్రెస్ కావడం విశేషం. ఆ కుర్తాని లైనిన్ క్లాత్ డిజైన్ చేశారు. దాని మీద సింపుల్ పూల ముద్రలు.. కుర్తాకి మరింత అందాన్ని తీసుకువచ్చాయి.