ఈ 83 మూమీ స్ట్రీమింగ్ కోసం అలియాతో పాటు.. పాటు దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, వాణి కపూర్, హుమా ఖురేషీ తదితరులు హాజరు కాగా.. వారు కూడా నలుపు రంగు దుస్తులు ధరించారు. దీపికా , జాన్వి ఈ ఈవెంట్‌లో కొంత హాలీవుడ్ గ్లామర్‌ను తీసుకురాగా, హ్యూమా , వాణి తమ లుక్‌లను మోడ్రన్‌గా ఉంచారు.