నిమ్మరసం, పంచదార, తేనె: నిమ్మరసం, పంచదార, తేనె ల మిశ్రమం ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమానికి కొద్దిగా నీటిని జోడించి వేడి చేయడం వల్ల.. సహజంగా ఇంట్లోనే వ్యాక్స్ లా తయారు చేసుకోవచ్చు. దీనిని వెంట్రుకలు ఉన్న ప్రాంతంలో రాసి... స్ట్రిప్ తో తొలగించాలి.