సన్నగా మారేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రాశి ఖన్నా.. తన ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైంది.
211
rashi khanna
తొలి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిచ అందరినీ ఆకట్టుకుంది రాశి. ఆ తర్వాత.. తన లుక్ లో మత్తం ఛేంజ్ తీసుకువచ్చింది రాశి. ఇప్పుడు సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది.
311
తొలి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిచ అందరినీ ఆకట్టుకుంది రాశి. ఆ తర్వాత.. తన లుక్ లో మత్తం ఛేంజ్ తీసుకువచ్చింది రాశి. ఇప్పుడు సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది.
411
సన్నగా మారేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రాశి ఖన్నా.. తన ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట.
511
ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు.. తాను తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది. మరి ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందో తెలుసుకుందాం.
611
ఒకప్పుడు రాశీ డైట్ ప్లాన్ లో చీట్ మీల్స్ ఎక్కువగా ఉండేవట. కలర్ ఫుల్ మీట్స్ ఎక్కువగా తినేదట. కానీ.. ఇప్పుడు ఆరోగ్యం పై ఫోకస్ పెట్టిన తర్వాత.. తన డైట్ పూర్తిగా మార్చేసిందట.
711
Rashi khanna
ప్రతిరోజూ ఉదయాన్నే రాశీ ఖన్నా గోరు వెచ్చని నీరు పెద్ద గ్లాసుడు తాగుతుందట. ఆ తర్వాత గుప్పెడు బాదం పప్పును తీసుకుంటుందట. ఇలా ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలోని డీటాక్స్ మొత్తం బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది. రోజంతా ఫ్రెష్ గా ఉండటానికి సహాయం చేస్తుంది.
811
Rashi khanna
ఇక బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటుందట. అందుకే.. ఉడకపెట్టిన కోడిగుడ్లు తీసుకుంటుందట. ఇవి తినడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.
911
Rashi khanna
ఇక మధ్యాహ్నం భోజన సమయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదట. ఎలాంటి పని ఉన్నా.. కరెక్ట్ టైమ్ కి తింటుందట. ఉడకపెట్టిన చికెన్, చేప లేదా రొయ్యలను తీసుకుంటుందట. ఇవన్నీ కాదంటే.. వెజ్ లో చనా తీసుకుంటుంది.
1011
Rashi khanna
ఇక రాత్రి పూట భోజనం చాలా లైట్ గా ఉండేలా చూసుకుంటుందట. ఎక్కువగా సూప్స్, వెజిటేబుల్, ఫ్రూట్ సలాడ్స్ ని ఆహారం గా తీసుకుంటుందట.
1111
Rashi khanna
అప్పుడప్పుడు చీట్ మిల్స్ తీసుకుంటుందట. ఆమెకు బర్గర్స్ అంటే ఎక్కువగా ఇష్టమట. అయితే.. ఎక్కువగా వర్కౌట్స్ చేసి మరీ.. ఈ బర్గర్స్ తింటుందట.