అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ జనవరి 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఈ నెల అంటే మార్చిలో మూడు రోజుల పాటు ఘనంగా జరిపించారు.ఇందులో ప్రపంచ ఐటీ కంపెనీలకు చెందిన CEOలు, బాలీవుడ్ తారలు, పాప్ ఐకాన్‌లు ,రాజకీయ నాయకులు పాల్గొన్నారు.