నిద్ర , ఒత్తిడి
మహిళలు సాధారణంగా ఆలస్యంగా నిద్రపోతారు , త్వరగా మేల్కొంటారు. ఈ క్రమంలో నిద్ర సరిపోదు. తక్కువ నిద్రపోవడం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అదేవిధంగా, పెరిగిన ఒత్తిడి హృదయ సంబంధ వ్యాధుల పెరుగుదలకు దారితీస్తుంది. మహిళలు ఈ కారకాలపై శ్రద్ధ వహించాలి. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి యోగా లాంటివి ప్రయత్నించవచ్చు.