ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు:
ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, జింక్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వంటివి ఉంటాయి. ఇవి తలలో ఉండే చుండ్రు, పేలను తొలగించడానికి, జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. ఇలా ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు సహాయపడినా, వీటితో పాటు ఆముదం, అవిసె గింజలను కలిపి హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు పెరుగుదల మరింత మెరుగ్గా ఉంటుంది. అది ఎలా వేసుకోవాలో ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.