ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య.. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడనివారు చాలా తక్కువ మంది ఉంటారేమో. అమ్మమ్మల కాలంలో వాళ్లు ఎలాంటి క్రీములు, ఆయిల్స్ రాయకున్నా.. వాళ్లు అందంగా.. ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ.. మన దగ్గరకు వచ్చేసరికి.. రకరకాల సమస్యలు.
almond oil
ఎంత కాస్ట్ లీ క్రీమ్ రాసినా.. ముఖంపై మచ్చలు, మొటిమలు రావడం లాంటివి జరుగుతున్నాయి. జుట్టు కూడా చిన్న వయసులోనే తెల్లపడటం.. కుప్పలు కుప్పలుగా రాలడం లాంటివి జరుగుతున్నాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడి.. మనం కూడా అందంగా కనపడాలంటే.. ఒకటే పరిష్కారమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
almond oil
మనలో చాలా మంది రోజూ బాదం పప్పు తింటూనే ఉంటారు. కేవలం బాదం పప్పు తినడమే కాదు.. ఆ బాదం నూనె తరచూ వాడటం వల్ల అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
almond oil
ప్రతిరోజూ నానపెట్టిన బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. బాదం నూనెని తరచూ జుట్టు కుదుళ్లకు రాసి.. మర్థన చేయడం వల్ల కుదుళ్లు బలపడతాయి.
hair care 1
బాదం పప్పులో ఉండే న్యూట్రియన్స్, మినరల్స్.. అధిక బరువును తగ్గించడానికి సహాయం చేస్తాయి.
undefined
చుండ్రు సమస్యతో బాధపడేవారు... ప్రతిరోజూ బాదం నూనెతో తలకు మర్థన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
undefined
బాదం నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి.. జట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.
almond oil
స్కిన్ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
almond oil
పగిలిన పెదాలు, పగిలిన కాళ్లు.. ముఖం పై మడతలు, పొడిబారిన పాదాలు, చేతులు ఈ సమస్యలన్నంటికీ బాదం నూనె ఒక్కటే పరిష్కారం కావడం గమనార్హం.
undefined
చర్మం మెరవడానికీ.. ట్యాన్ తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
dry lips
ఈ నూనెతో మసాజ్ చేస్తే... మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి.
Massage Baby Elderly