వైట్ జాకెట్ లో స్టైలిష్ గా అనుష్క శర్మ..!

Published : Jul 26, 2021, 12:52 PM IST

 తాజాగా అనుష్క తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనుష్క తాను మళ్లీ బ్యాక్ టూ ఫాం అని నిరూపించింది.

PREV
17
వైట్ జాకెట్ లో స్టైలిష్ గా అనుష్క శర్మ..!
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తల్లైన తర్వాత కాస్త సినిమాలకు దూరమయ్యారు
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తల్లైన తర్వాత కాస్త సినిమాలకు దూరమయ్యారు
27
ఈ ఏడాది మొదట్లో అనుష్క శర్మ ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలసిందే. ఆ పాపకు వామిక అనే పేరు నామకరణం చేశారు.
ఈ ఏడాది మొదట్లో అనుష్క శర్మ ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలసిందే. ఆ పాపకు వామిక అనే పేరు నామకరణం చేశారు.
37
ఇప్పటి వరకు పాప ఫేస్ బయటకు రాకుండా.. అనుష్క, కోహ్లీ దంపతులు జాగ్రత్తపడుతున్నారు. కాగా.. ఈ దంపతులు ఇటీవల పాపతో కలిసి స్పెషల్ గా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

47
కాగా.. తాజాగా అనుష్క తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనుష్క తాను మళ్లీ బ్యాక్ టూ ఫాం అని నిరూపించింది.

Anushka Sharma

57
వైట్ జాకెట్ లో స్టైలిష్ లుక్ లో అనుష్క షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Anushka Sharma

67
ఆ ఫోటోలు చూసి.. అనుష్క మళ్లీ సినిమాల్లో నటించనుందని.. అందుకు తగ్గట్టు తన లుక్, బాడీ మార్చేసుకుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Anushka Sharma

77
ఆ ఫోటోల్లో అనుష్క చాలా అందంగా.. ఆనందంగా కనపడుతోంది. ఈ ఫోటోలను ఆమెలో యూకేలో దిగడం గమనార్హం.

Anushka Sharma

click me!

Recommended Stories