పాలలో ల్యాక్టిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియంతో పాటుగా అనేక ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మన చర్మకణాల పునరుత్పత్తిని వేగవంతం చేయటంతో పాటుగా చర్మం నిగనిగలాడేలా చేస్తాయి. ఇన్ని రకాల మంచిలక్షణాలున్న పాలతో ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం..