కాగా, వీరి వెడ్డింగ్ ప్రసారహక్కులను అమెజాన్ ప్రైమ్ కొనేందుకు ముందుకొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు 100కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ డీల్‌పై కత్రినా- విక్కీ రియాక్షన్ తెలియాల్సి ఉంది. వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలో వీరి రిసెప్షన్ జరగనుంది.