ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించేసింది. నటనతో పాటు, గ్లామర్ ని కూడా ఒలకబోసి మెస్మరైజ్ చేసింది. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నిధికి రెండు భారీ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, నిధి అందం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా, ఆమె తన అందం వెనక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టారు. అవేంటో ఓసారి చూద్దాం..