Telugu

లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి

Telugu

మీనాకారీ గోల్డ్ ఇయర్ రింగ్స్

పార్టీలు, ఫంక్షన్లకు ఇలాంటి మీనాకారీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest.com
Telugu

స్క్వేర్ షేప్ టాప్స్

రోజూ పెట్టుకోవడానికి స్క్వేర్ షేప్‌ గోల్డ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ చెవిపోగులను జాలీ ప్యాటర్న్‌లో డిజైన్ చేశారు. 

Image credits: pinterest.com
Telugu

లీఫ్ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్

లీఫ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్  రాయల్ లుక్‌ ఇస్తాయి. సంప్రదాయ దుస్తులకు ఇది పర్ఫెక్ట్ డిజైన్.

Image credits: pinterest.com
Telugu

డైలీవేర్ జుంకాలు

రోజూవారీ వాడకానికి ఈ స్టైల్ జుంకాలు చాలా బాగుంటాయి. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

స్టైలిష్ గోల్డ్ స్టడ్స్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ స్టడ్స్ అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు. ఎలిగెంట్, షైనీ లుక్‌ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి. 

Image credits: pinterest

Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!

Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్

Earrings:తక్కువ బడ్జెట్ లో 18క్యారెట్ చెవిపోగులు, డైలీ వేర్ కి బెస్ట్

Silk Suits: స్మూత్ ఫ్యాబ్రిక్ లో అదిరిపోయే సూట్స్ .. చూసేయండి!