హెవీ పెండెంట్ తో ఉన్న ఈ ముత్యాల హారం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. లక్ష్మీదేవిలా కనిపిస్తారు.
కూతురికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకునేవారికి టెంపుల్ జ్యువెలరీలో పాపిడి బిళ్ల మంచి ఎంపిక. బడ్జెట్ ధరలో వస్తుంది.
నెమలి డిజైన్ లో ఉన్న డబుల్ లేయర్ టెంపుల్ జ్యువెలరీ హారం చాలా అందంగా ఉంటుంది. మెడ నిండుగా కనిపిస్తుంది.
హెవీ మీనాకారీ వర్క్ తో ఉన్న ఈ లేయర్డ్ లాంగ్ హారం కొత్త పెళ్లికూతుర్లకు సూపర్ గా ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.
ఆకుపచ్చ, ఎరుపు రంగు రాళ్లతో ఉన్న ఈ హెవీ డిజైన్ జుంకాలు మీ అందాన్ని మరింత పెంచుతాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మంచి ఎంపిక.
టెంపుల్ జ్యువెలరీలో లాంగ్ నల్లపూసల దండ గ్రాండ్ లుక్ ఇస్తుంది. 20 నుంచి 30 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Gold Earrings: లైట్ వెయిట్ లో బంగారు కమ్మలు.. ఓ లుక్కేయండి
Dark Circles: ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!
Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్
Earrings:తక్కువ బడ్జెట్ లో 18క్యారెట్ చెవిపోగులు, డైలీ వేర్ కి బెస్ట్