దీనితో పాటు... ఆమె అందంగా కనిపించేందుకు నేచురల్ ఫేస్ ప్యాక్ ని ఉపయోగిస్తారట. శెనగ పిండి లో కొద్దిగా పాలు, పసుపు లతో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేస్తారట. ఆమె తన చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి పెరుగును కూడా ఉపయోగిస్తారట. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. ఎండిపోయిన తర్వాత.. దానిని నీటితో శుభ్రం చేసుకోవాలి.