తన ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి, తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆమె ఎక్కువగా కిక్ బాక్సింగ్ చేస్తూ ఉంటారట. గతంలో వీటికి సంబంధించిన ఫోటోలను సైతం ఆమె షేర్ చేయడం గమనార్హం. వ్యాయామం విషయంలో అదీ ఇదీ అని కాదట. ఫుల్ బాడీకి సంబంధించి అన్నింటినీ చేస్తారట. అదే ఆమెను ఫిట్ గా ఉంచుతుంది.