కాగా.. ఈ పెళ్లి వేడుకకు అట్లీ తన భార్య ప్రియతో కలిసి వచ్చాడు. కాగా.. ఈ పెళ్లి కోసం ప్రియా అట్లీ.. చాలానే ఖర్చు చేసింది. అంటే.. ఈ అకేషన్ లో.. స్పెషల్ గా కనిపించేందుకు ఆమె... మంచి డిజైనర్ వేర్ డ్రెస్ ధరించింది. ఆ డ్రెస్ లో ఆమె చాలా అందంగా కనిపించింది. మంచి ఔట్ ఫిట్ అని... చాలానే కాంప్లిమెంట్స్ వచ్చాయి.